Sunday, 11 March 2007

"నేషన్, రీజియన్,అండ్ ఐడియాలజీ ఇన్ ఫిల్మ్స్"

ఆ నాలుగు సాయంత్రాలూ నాలుగు మేలి ముత్యాలు.డబ్బుండీ జులాయిగా తిరిగే యువకుదు సామాజిక నిబద్దత కలిగిన తన మిత్రబృందం మరణంలో తన భాద్యతని గురించి పడే వ్యధ "కహా కహా మే గుజార్ గయె" గా రూపుదాలిస్తే, దేశవిభజన కాలంలో బలరాజ్ సహానీ కుటుంబం వంటి కుటుంబాలు ఎదుర్కొన్న పరిస్థితుల హృద్యచిత్రీకరణ "గరం హవా"గా సాక్షాత్కరించింది. నేషన్, రీజియన్,అండ్ ఐడియాలజీ ఇన్ ఫిల్మ్స్" అను కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన నాలుగు చిత్రాలూ నాలుగు మంచిముత్యాలంటున్న ఆంగ్ల శాఖ పి.జి. విధ్యార్ధి ఓం ప్రకాష్ మాటలు అక్షరాలా నిజం. హాట్స్ ఓఫ్ టు యం. యస్. సత్యు.

No comments: