జీవితంలోని భిన్న పార్శ్వాలను అతివేగంగామన కనులముందు నిల్పి అంతే చాకచక్యంగా చదువరులను అక్షరాలవెంట పరుగులు పెట్టించే రచనా శైలి జాక్ లండన్ ది.ఆంద్రులకు సుపరిచితమైనదే ఐనా పీకాక్ క్లాసిక్స్ వారు సంక్షిప్తరూపం లో తీసుకు వచ్చిన "అడవి పిలిచింది" నవల మరో సారి చదివి అనుభూతి చెంది పరవశించదగినది.